(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.161. అధ్యాయః 161
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి లోభాదినిరూపణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-161-0x(5838)(71417)
యతః ప్రభవతి క్రోధః కామో వా భరతర్షభ।
శోకమోహౌ విధిత్సా చ పరాసుత్వం తథా మదః॥ 12-161-1(71418)
లోభో మాత్సర్యమీర్ష్యా చ కుత్సాఽసూయా కృపా భయం।
ఏతత్సర్వం మహాప్రాజ్ఞ యాథాతథ్యేన మే వద॥ 12-161-2(71419)
భీష్మ ఉవాచ। 12-161-3x(5839)
త్రయోదశైతేఽతిబలాః శత్రవః ప్రాణినాం స్మృతాః।
ఉపాసతే మహారాజ సమంతాత్పురుషానిహ॥ 12-161-3(71420)
ఏతే ప్రమత్తం పురుషమప్రమత్తాస్తుదంతి చ।
వృకా ఇవ విలుంపంతి దృష్ట్వేవ పురుషేతరాన్॥ 12-161-4(71421)
ఏభ్యః ప్రవర్తతే దుఃఖమేభ్యః పాపం ప్రవర్తతే।
ఇతి మర్త్యో విజానీయాత్సతతం పురుషర్షభ॥ 12-161-5(71422)
ఏతేషాముదయం స్థానం క్షయం చ పృథివీపతే।
హంత తే కథయిష్యామి క్రోధస్యోత్పత్తిమాదితః।
యథాతత్త్వం క్షితిపతే తన్మే నిగదతః శృణు॥ 12-161-6(71423)
లోభాత్క్రోధః ప్రభవతి పరదోషైరుదీర్యతే।
క్షమయా తిష్ఠతే రాజన్క్షమయా వినివర్తతే॥ 12-161-7(71424)
సంకల్పాజ్జాయతే కామః సేవ్యమానో వివర్ధతే।
యదా ప్రాజ్ఞో విరమతే తదా సద్యః ప్రణశ్యతి॥ 12-161-8(71425)
[పరామూయా క్రోధలోభావంతరా ప్రతిముచ్యతే।
దయయా సర్వభూతానాం నిర్వేదాద్వినివర్తతే।]
అవద్యదర్శనాదేతి తత్త్వజ్ఞానాచ్చ నశ్యతి॥ 12-161-9(71426)
అజ్ఞానప్రభవో మోహః పాపాభ్యాసాత్ప్రవర్తతే।
యదా ప్రాజ్ఞేషు రమతే తదా సద్యః ప్రణశ్యతి॥ 12-161-10(71427)
విరుద్ధానీహ శాస్త్రాణి యే పశ్యంతి కురూద్వహ।
విధిత్సా జాయతే తేషాం తత్త్వజ్ఞానాన్నివర్తతే॥ 12-161-11(71428)
ప్రీతేః శోకః ప్రభవతి వియోగాత్తస్య దేహినః।
యదా నిరర్థకం వేత్తి తదా సద్యః ప్రణశ్యతి॥ 12-161-12(71429)
పరాసుతా క్రోధలోభాదభ్యాసాచ్చ ప్రవర్తతే।
దయయా సర్వభూతానాం నిర్వేదాత్సా నివర్తతే॥ 12-161-13(71430)
సత్యత్యాగాత్తు మాత్సర్యమహితానాం చ సేవయా।
ఏతత్తు క్షీయతే తాత సాధూనాముపసేవనాత్॥ 12-161-14(71431)
కులాంజ్ఞానాత్తథైశ్వర్యాన్మదో భవతి దేహినాం।
ఏభిరేవ తు విజ్ఞాతైర్మదః సద్యః ప్రణశ్యతి॥ 12-161-15(71432)
ఈర్ష్యా కామాత్ప్రభవతి సంహర్షాచ్చైవ జాయతే।
ఇతరేషాం తు సత్వానాం ప్రజ్ఞయా సా ప్రణశ్యతి॥ 12-161-16(71433)
విభ్రమాల్లోకబాహ్యానాం ద్వేష్యైర్వాక్యైరసంమతైః।
కుత్సా సంజాయతే రాజఁల్లోకాన్ప్రేక్ష్యాభిశాంయతి॥ 12-161-17(71434)
ప్రతికర్తుం న శక్తా యే బలస్థాయాపకారిణే।
అసూయా జాయతే తీవ్రా కారుణ్యాద్వినివర్తతే॥ 12-161-18(71435)
కృపణాన్సతతం దృష్ట్వా తతః సంజాయతే కృపా।
ధర్మనిష్ఠాం యదా వేత్తి తదా శాంయతి సా కృపా॥ 12-161-19(71436)
అజ్ఞానప్రభవో లోభో భూతానాం దృశ్యతే సదా।
అస్థిరత్వం చ భోగానాం దృష్ట్వా జ్ఞాత్వా నివర్తతే॥ 12-161-20(71437)
ఏతాన్యేవ జితాన్యాహుః ప్రశాంతేన త్రయోదశ।
ఏతే హి ధార్తరాష్ట్రాణాం సర్వే దోషాస్త్రయోదశ।
త్వయా సత్యార్థినా నిత్యం విజితా జేష్యతా చతే॥ ॥ 12-161-21(71438)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి ఏకషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 161॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-161-4 దృష్ట్వేవ పురుషం బలాదితి ఝ. పాఠః॥
12-161-7 లోభాత్ కేనచిన్నిమిత్తేనోపహతాత్ క్రోధో భవతి।
స చ పరదోషైర్దృష్టైరుదీయతే ఉద్దీప్తో భవతి।
స క్షమయా తిష్ఠతే నిరుధ్యతే వినివర్తతే చేతి। ఏవం సర్వత్ర ద్రష్టవ్యం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.